Surprise Me!

శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు భారీగా పెంచిన టీటీడీ

2024-08-03 963 Dailymotion

Time Slot Sarva Darshan Tokens Increase TTD : కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను భారీగా పెంచింది. బ్రేక్​ దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలను తగ్గించి సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పనకు కీలక మార్పులు చేపట్టారు. క్యూ కాంప్లెక్స్​లో వేచి ఉన్న భక్తులకు అన్న ప్రసాదాలు అందజేస్తున్నారు.

Buy Now on CodeCanyon