Surprise Me!

భూపాలపల్లిలో మంత్రుల పర్యటన - ఇండస్ట్రియల్‌ పార్క్‌కు శంకుస్థాపన

2024-08-03 10 Dailymotion

Industrial Park At Bhupalpally : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క పర్యటించారు. గాంధీనగర్ క్రాస్ మైలారం గుట్టపైన ఇండస్ట్రియల్‌ పార్క్‌కు శంకుస్థాపన చేసిన మంత్రులు వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా గుట్టపై మొక్కలు నాటారు.

Buy Now on CodeCanyon