TELANGANA GOVT IRRIGATION PLANS : ప్రాధాన్య ప్రాజెక్టులను పూర్తి చేయటం ద్వారా ఒక్కో ఏడాది 6 లక్షల చొప్పున ఐదేళ్లలో 30 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలోని 12 ప్రాజెక్టులను ఎంపిక చేసిన ప్రభుత్వం, నిర్మాణ పనుల పూర్తికి రూ.7400 కోట్లు వ్యయం చేసేందుకు సిద్ధమైంది