Surprise Me!

గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో - రాష్ట్రంలో పర్యాటక రంగం కుంటుపడింది : జూపల్లి

2024-08-04 44 Dailymotion

Ex MP Vinod Kumar Fires on CM Revanth : ఉపాధ్యాయుల Minister Jupally Visited Sarala Sagar in Mahabubnagar : ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం అభివృద్ధిలో నిర్లక్ష్యం వహించిందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. టూరిజం స్టడీ టూర్‌లో భాగంగా ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేల బృందం సరళా సాగర్‌ను సందర్శించారు.

Buy Now on CodeCanyon