Surprise Me!

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ముగిసిన పవిత్ర ఆషాఢ సారె ఉ

2024-08-04 45 Dailymotion

Today Ended Ashadam Sare Program Indrakeeladri : ఇంద్రకీలాద్రిపై పవిత్ర ఆషాఢ సారె కార్యక్రమం వైభవంగా ముగిసింది. శ్రీక్రోధి నామసంవత్సరం ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని జులై ఆరో తేదీ నుంచి ప్రారంభమైన ఈ పవిత్రసారె కార్యక్రమం నేటితో (ఆదివారం)తో పూర్తయ్యింది. ఆలయ సంప్రదాయం ప్రకారం చివరి రోజున ఆలయ ఈవో, సిబ్బంది, పండితులు, ఇతర విభాగాల యంత్రాంగం కుటుంబ సమేతంగా సారె సమర్పించారు. సుమారు రెండు లక్షల మందికి పైగా భక్తులు ఈ సారె సమర్పణలో పాల్గొన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Buy Now on CodeCanyon