Surprise Me!

ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబం నుంచి ఏసీఏకి మోక్షం

2024-08-04 264 Dailymotion

Apex Council Resignation in ACA General Meeting: వైఎస్సార్​సీపి ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబసభ్యుల కబంధహస్తాల నుంచి ఎట్టకేలకు ఆంధ్ర క్రికెట్‌ అసోయేషన్‌కు విముక్తి లభించింది. విజయవాడలో జరిగిన ఏసీఏ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో అపెక్స్ కౌన్సిల్ రాజీనామా చేసింది. సెప్టెంబరు 8వ తేదీన కొత్త అధ్యక్షునితోపాటు ఇతర కార్యవర్గ ఎన్నిక జరగనుంది. ఎన్నికల పర్యవేక్షకులుగా సీనియర్‌ ఐఏఎస్, విశ్రాంత రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను నియమించింది. ఎన్నిక జరిగేంత వరకు ఏసీఏ కార్యకలాపాల పర్యవేక్షణకు ముగ్గురు సభ్యుల కమిటీకి బాధ్యతలు అప్పగిస్తూ ఏసీఏ ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్ణయం తీసుకుంది.

Buy Now on CodeCanyon