Surprise Me!

చిన్నారికి అరుదైన వ్యాధి-ఇంజెక్షన్​కు రూ 17 కోట్లు

2024-08-04 46 Dailymotion

Child Suffering With Spinal muscular Diseases In Warangal: బుడిబుడి అడుగులతో ఇంట్లో అల్లరి చేయాల్సిన బుజ్జిపాప అరుదైన వ్యాధితో ఉలుకుపలుకు లేకుండా మంచం పట్టింది. పాపకు చిన్న దెబ్బతగిలినా అల్లాడిపోయే ఆ తల్లిదండ్రులు బిడ్డకు ఆయుష్షు రెండు సంవత్సరాలు మాత్రమే అని తెలిసి ఆ కన్న పేగు తల్లడిల్లిపోతుంది. పాప బతకాలంటే రూ. 17 కోట్ల ఇంజక్షన్‌ ఇవ్వాలని వైద్యులు చెప్పడంతో కన్నవారి గుండె ఆగినంత పనైంది. ఓ వైపు చావుబతుకుల్లో చిన్నారి ఇంకోవైపు రూ.17 కోట్లు ఎవర్ని అడగాలి ఏం చేయాలో పాలుపోక నిస్సహాయ స్థితిలో విలపిస్తున్నారు ఆ చిన్నారి తల్లిదండ్రులు.

Buy Now on CodeCanyon