Surprise Me!

పోలీసులతో దొంగాట - ఖాకీలకు మస్కా కొట్టి ఠాణా నుంచి రెండు సార్లు పరార్!

2024-08-06 2 Dailymotion

Thief Escapes From Police Station in Hyderabad : ఇళ్లలోని కుళాయిలు చోరీ చేస్తున్న దొంగను పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. అయితే ఆ దొంగ పోలీసులకు మస్కా కొట్టి స్టేషన్ నుంచి రెండు సార్లు పరార్ అయ్యాడు. దీంతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Buy Now on CodeCanyon