Surprise Me!

150 ఏళ్ల చరిత్ర - డైరెక్టర్ట్స్ ఫేవరెట్ సినీవృక్షం

2024-08-06 4 Dailymotion

150 Year Cinema Tree Fallen Down in East Godavari District : తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామం తెలియని వారు ఉండరు. ఎందుకంటే ఆ గ్రామంలో 150 సంవత్సరాలు వయస్సు కలిగిన సినిమా చెట్టుగా పిలువబడే నిద్ర గన్నేరు చెట్టు ఉంది. ఇక్కడ ఏదో ఒక సందర్బంలో వందల సంఖ్యలో సినిమా ఘాటింగ్​లు చేశారు. అలాంటి నిద్రగన్నేరు చెట్టు నేలకొరిగింది.

Buy Now on CodeCanyon