Surprise Me!

హైదరాబాద్​లోకి అక్రమంగా బంగ్లాదేశీయులు - పోలీసులకు సవాల్‌గా మారిన తనిఖీలు

2024-08-08 5 Dailymotion

Bangladeshi Illeghal Migrants in Hyderabad : బంగ్లాదేశీయులు హైదరాబాద్‌ నగరంలోకి ప్రవేశిస్తున్నారనే సమాచారంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. బాలాపూర్, కాటేదాన్, మైలార్‌దేవ్‌పల్లి, పహాడీషరీఫ్‌, ఫలక్‌నుమా తదితర ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. చిరువ్యాపారాలు, పరిశ్రమలు, భవన నిర్మాణరంగ కార్మికులుగా ఉపాధి అవకాశాలు చూసుకుని ఉంటున్నారు. వీలు చిక్కినప్పుడల్లా పోలీసుల కన్నుగప్పి స్వదేశానికి వెళ్లి దర్జాగా తిరిగి వస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారి చెబుతున్నారు.

Buy Now on CodeCanyon