Surprise Me!

కూటమి గేట్లు తెరిస్తే పూర్తిగా వైసీపీ ఖాళీ: గంటా

2024-08-08 4 Dailymotion

MLA Ganta Srinivasa Rao Comments: కూటమి గేట్లు తెరిస్తే వైఎస్సార్సీపీ పూర్తిగా ఖాళీ అవుతుందని తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికలో వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. రానున్న ఎన్నికల్లోనూ ఇదే పునరావృతమవుతుందని ఆయన జోస్యం చెప్పారు.

Buy Now on CodeCanyon