Surprise Me!

గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించింది : మంత్రి పొంగులేటి

2024-08-09 5 Dailymotion

Minister Ponguleti Fires On BRS : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో మరో 15 మధ్యతరహా తరహా నీటి ప్రాజెక్టులను కూడా ఆధునికీకరిస్తున్నట్లు వెల్లడించారు. సీతారామ అనుసంధాన కాల్వ పనులను మంత్రి పరిశీలించారు.

Buy Now on CodeCanyon