Surprise Me!

ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీ సీట్ల అంశంపై సర్కారుదే అంతిమ నిర్ణయం : హైకోర్టు

2024-08-10 3 Dailymotion

High Court Verdict on Private Engineering College Seats Issue : ప్రైవేట్‌ ఇంజినీరింగ్ కాలేజీల్లో వివిధ కోర్సుల్లో సీట్ల పెంపు, కుదింపు, కొత్తకోర్సులకు అనుమతిపై సర్కారుదే అంతిమ నిర్ణయమని హైకోర్టు తేల్చిచెప్పింది. కాలేజీ మధ్య అనారోగ్య పోటీ నివారణ, భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా కోర్సుల మధ్య సమతుల్యత నిమిత్తం కోర్సులను హేతుబద్ధీకరిస్తూ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోజాలవన్నారు. కాలేజీలకు అనుబంధంగా ఆఫ్ క్యాంపస్ల ఏర్పాటుకు అనుమతిలో ప్రభుత్వానిదే తుది నిర్ణయమని తేల్చి చెబుతూ తీర్పు వెలువరించింది.

Buy Now on CodeCanyon