Surprise Me!

పారిశ్రామిక అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి

2024-08-10 3 Dailymotion

Alliance Govt Focused on Industrial Development: పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి సారిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు రాబట్టేందుకు యత్నిస్తోంది. మంత్రి టీజీ భరత్ క్షేత్రస్థాయిలో పారిశ్రామిక వాడలను పరిశీలించి మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తున్నారు. పారిశ్రామిక‌ వేత్తలంద‌రితో చ‌ర్చలు జ‌రుపుతున్నామ‌ని వేల కోట్లు పెట్టుబ‌డులు పెట్టేందుకు వారంతా ఆస‌క్తిగా ఉన్నట్లు మంత్రి చెప్పారు.

Buy Now on CodeCanyon