Surprise Me!

త్వరలోనే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని నియమిస్తా : ఏపీ సీఎం చంద్రబాబు

2024-08-10 12 Dailymotion

AP CM Chandrababu On Party Workers : తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవిస్తూనే తెలుగు దేశం పార్టీకి పునర్వైభవం తీసుకొస్తానని ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని త్వరలోనే నియమిస్తానని వివరించారు. ఈసారి విజన్ - 2047తో తెలుగు రాష్ట్రాలను ప్రపంచంలో నం.1గా నిలిపేందుకు పని చేస్తున్నట్లు వెల్లడించారు.

Buy Now on CodeCanyon