Surprise Me!

ఏపీలో కొత్త జంటలకు త్వరలోనే రేషన్‌ కార్డులు జారీ

2024-08-11 0 Dailymotion

New Ration Card Issuing in AP: ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇవ్వకుండా వదిలేసిన రేషన్‌ కార్డుల జారీకి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. వివాహ ధ్రువపత్రం చూపిస్తే కొత్త జంటకు రేషన్‌ కార్డు ఇచ్చే విధానాన్ని అమలు చేయనుంది. మరోవైపు జగన్‌ బొమ్మ తొలగించి మళ్లీ కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ చేసేందుకు నిర్ణయించింది.

Buy Now on CodeCanyon