Surprise Me!

ఆలయాల పవిత్రతను కాపాడుతాం : మంత్రి ఆనం

2024-08-11 4 Dailymotion

Minister Anam on Endowments Dept : దేవాదాయశాఖలో ఏ చిన్న ఆరోపణలు వచ్చినా నివేదికలు తెప్పించుకుంటున్నామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. అధికారుల పనితీరును మెరుగుపరుస్తున్నామని చెప్పారు.నెల్లూరు జిల్లాలో ఐదుగురు దేవాదాయశాఖ అధికారులపై చర్యలు తీసుకున్నామని, మరో వివాదాస్పద అధికారిపై విచారణ జరుగుతోందని తెలిపారు.

Buy Now on CodeCanyon