Vijayawada Canals Cleaning: విజయవాడ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. కాలువల శుద్ధి, సుందరీకరణకు ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసింది. కాలువల్లో పేరుకుపోయిన చెత్తను కోట్ల రూపాయలు విలువైన ఆధునిక యంత్రంతో శుద్ధి చేస్తున్నారు.