Tungabhadra Dam Gate Repair Works Started: తుంగభద్ర జలాశయంలో కొట్టుకుపోయిన గేటును బిగించేందుకు ప్రయత్నాలు ప్రారంభమైయ్యాయి. శనివారం రాత్రి జలాశయం 19వ గేటు కొట్టుకుపోవడం వల్ల భారీగా నీరు వృథాగా పోతోంది. 60 టీఎంసీల నీరు ఖాళీ చేసిన తర్వాతే కొత్త గేటు ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.