Surprise Me!

విజయవాడ వాసులకు నెరవేరని ఇళ్ల పట్టాల కల

2024-08-11 3 Dailymotion

<br />Vijayawada Hilly Areas People Facing Difficulties due to No House Rights : విజయవాడలోని కొండ ప్రాంతాలతో పాటు మరికొన్ని చోట్ల గృహాలు నిర్మించుకుని దశాబ్దాలుగా నివాసముంటున్న వారికి ఇళ్ల పట్టాల కల నెరవేరడం లేదు. కొందరికి గతంలో బీఫామ్ పట్టాలు మంజూరు చేసినా నేటికీ రిజిస్ట్రేషన్లు కాలేదు. తమ సమస్యకు పరిష్కారం చూపాలని నగరవాసులు కోరుతున్నారు.

Buy Now on CodeCanyon