Duvvada Srinivas Audio Leak : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారంతో వీధినపడ్డారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఓ అధికారిని ఫోన్లో బెదిరిస్తున్న ఆడియో బయటకు వదువ్వాడ చ్చింది. దీంతో ఇప్పుడు ఇది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.