ప్రభుత్వ వసతి గృహాల్లో ఏసీబీ అధికారుల తనిఖీలు
2024-08-13 52 Dailymotion
ACB on Hostels : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వసతి గృహాలపై ఏసీబీ అధికారులు, తెల్లవారుజాము నుంచి ఏకకాలంగా సోదాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు అందించే ఆహార పదార్థాలతో పాటు వసతి గృహాలలో మౌలిక సదుపాయాలపై ఆరా తీస్తున్నారు. <br />