నాగచైతన్య-శోభిత నిశ్చితార్దం గురించి, వారి వివాహం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన జ్యోతీష్కుడు వేణుస్వామి పట్ల తెలంగాణ మహిళా కమీషన్ ఘాటుగా స్పందించింది. ఫిలిం జర్నలిస్టుల అసోసియేషన్, తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ ఫిర్యదు మేరకు ఈ నెల 22న మహిళా కమీషన్ ముందు హాజరు కావాలని ఛైర్ పర్సన్ నేరెళ్ల శారద సమన్లు జారీ చేసారు. <br />The Telangana Women's Commission has reacted strongly to astrologer Venuswamy for making inappropriate comments about Naga Chaitanya-Shobhita's engagement and their marriage. Chairperson Nerella Sharada has issued a summons to appear before the Women's Commission on 22nd of this month as per the complaint of Film Journalists Association and Telugu Film Digital Media Association.