DY CM Bhatti visits Peddapur Gurukul School : జగిత్యాల జిల్లాలో ఉన్న పెద్దాపూర్ గురుకుల పాఠశాలను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సందర్శించి తనిఖీ చేశారు. గురుకులంలో ఇటీవల మృతి చెందిన విద్యార్థి తల్లిదండ్రులను భట్టి పరామర్శించి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మరోవైపు గురుకులాన్ని భట్టి విక్రమార్క సందర్శించడంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.<br />
