Surprise Me!

భూమికి పచ్చని రంగేసినట్టుగా ఇందూరు ప్రకృతి అందాలు

2024-08-14 4 Dailymotion

Indur Reveling in Beauty of Nature Nizamabad : ప్రకృతి సోయగాలు, మైమరిపించే అందాలు మనసును ఉల్లాస పరిచే పచ్చని చెట్లు, వాటి మధ్యలో గుట్టలు. మనసును హత్తుకునే ఆహ్లాదకర వాతావరణం. ఇవన్నీ చెప్పగానే అరకు, ఊటీ అని పొరబడితే తప్పు. ఇలాంటి ప్రకృతి అందాలే మన రాష్ట్రంలోనూ కనువిందుచేస్తున్నాయి. వింటుంటూనే వెళ్లాలనిపిస్తోంది కదూ! అయితే పదండి మన ఇందూరు అందాలను వీక్షిద్దాం.

Buy Now on CodeCanyon