Surprise Me!

అన్న కాంటీన్లలో వారంలో ఒక రోజు ప్రత్యేక వంటకం

2024-08-15 3 Dailymotion

Akshaya Patra President on Anna Canteens Arrangements: 15 రూపాయలతో మూడు పూటలా మంచి వంటకాలతో భోజనాన్ని తయారు చేస్తున్నామని అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రెసిడెంట్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆన్న కాంటీన్లు సెప్టెంబర్ నాటికీ అందుబాటులోకి వస్తాయని వివరించారు. వారంలో ఒక రోజు ప్రత్యేక వంటకం ఉంటుందని తెలిపారు.

Buy Now on CodeCanyon