Surprise Me!

పవన్​​తో ఆద్య సెల్ఫీ - రేణుదేశాయ్ ఆసక్తికర పోస్ట్

2024-08-15 25 Dailymotion

Deputy CM Pawan Kalyan Selfie with Daughter Adya: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కాకినాడలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక పోలీసు పరేడ్‌ మైదానంలో జాతీయ జెండా ఎగురవేశారు. అక్కడకు పవన్‌తోపాటు ఆయన తనయ ఆద్య కూడా వెళ్లారు. ఆమెతో కలిసి పవన్‌ తీసుకున్న సెల్ఫీ నెట్టింట వైరల్‌గా మారింది. కుమార్తెతో డిప్యూటీ సీఎం సెల్ఫీ తీసుకుంటున్న దృశ్యాలు షేర్‌ చేస్తూ రేణూ దేశాయ్‌ ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు.

Buy Now on CodeCanyon