Foxconn Chairman Meets CM Revanth : పారిశ్రామిక, సేవరంగాలతో పాటు అన్ని సెక్టార్లలో విస్తరించే సత్తా హైదరాబాద్ నగరానికి ఉందని అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామిక సంస్థ ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యాంగ్ లియూ అన్నారు. త్వరలోనే తన బృందంతో కలిసి హైదరాబాద్‌ను సందర్శిస్తానని తెలిపారు. దిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌తో సమావేశమయ్యారు. ఫోర్త్‌సిటీపై రేవంత్‌రెడ్డి విజన్‌ను యాంగ్ లియూ కొనియాడారు.