Heavy Rains In AP : రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు విస్తారంగా కురిశాయి. కొన్ని రోజులుగా భారీ ఎండలు, ఉక్కపోతతో ఇబ్బంది పడిన ప్రజలకు ఉపాశమనం లభించింది. ఈ భారీ వర్షాలతో రహదారులపైకి వర్షపు నీరు చేరి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్వడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
