Surprise Me!

కోల్‌కతా ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

2024-08-17 1 Dailymotion

TG Doctors Protest Over Kolkata Incident : కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైద్యుల ఆందోళనలు మరింత ఉద్ధృతమయ్యాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపుతో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు రోడ్డెక్కారు. ఓపీ సేవలు నిలిపివేసి ఆందోళనకు దిగారు. దీంతో ఆస్పత్రుల్లో అత్యవసర వైద్యం మినహా, మిగతా సేవలన్నీ నిలిచిపోయాయి.

Buy Now on CodeCanyon