Surprise Me!

రెవెన్యూ సదస్సులతో భూవివాదాలకు శాశ్వత పరిష్కారం

2024-08-18 7 Dailymotion

People Complaints To RP Sisodia on YSRCP Land Grabs: రెవెన్యూ సదస్సుల ద్వారా భూ వివాదాలకు సంబంధించి శాశ్వత పరిష్కారానికి కృషి చేసి దోపిడీదారులపై తగు చర్యలు తీసుకుంటామని <br />రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా వెల్లడించారు. విశాఖలో పలు ప్రాంతాల్లో ఉన్న ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి అధికారులతో సమీక్షించారు.

Buy Now on CodeCanyon