Surprise Me!

రుణమాఫీ అంశంలో రైతులను బీఆర్ఎస్​ నాయకులు రెచ్చగొడుతున్నారు : మంత్రి పొంగులేటి

2024-08-18 2 Dailymotion

Minister Ponguleti Fires On BRS : రుణమాఫీ ద్వారా రూ.19 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని వివిధ కారణాలతో ఆగిన మొత్తాన్ని త్వరలోనే లబ్దిదారుల ఖాతాల్లో జమచేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హనుమకొండ జిల్లా పరకాలలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్​పై విమర్శలు గుప్పించారు..

Buy Now on CodeCanyon