Surprise Me!

రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు భరోసా ఎక్కడ?

2024-08-18 1 Dailymotion

APSRTC RETIRED EMPLOYEES PROBLEMS: వారంతా అలనాటి ప్రగతి రథ చక్రాల సారథులు. సంస్థ కోసం తమ ప్రాణాలను సైతం పనంగా పెట్టినవారే. నాడు ప్రజల కోసం అహర్నిశలు కష్టపడి సేవలందించిన వారు నేడు కష్టాల పాలయ్యారు. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు అనారోగ్యంతో సతమతం అవుతున్నారు. అనారోగ్యం బారిన పడిన వీరిని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉన్న ప్రయోజనాలనూ తీసేసి వేలాది కుటుంబాల జీవితాలను అధ్వాన స్థితిలోకి నెట్టింది.

Buy Now on CodeCanyon