Surprise Me!

హైదరాబాద్​ సహా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం - చెరువులను తలపిస్తున్న రహదారులు

2024-08-19 2 Dailymotion

Rains In Hyderabad : హైదరాబాద్​ సహా రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ వర్షం దంచికొట్టింది. నగరంలో రోడ్లపై వాన నీరు నిలచిపోవడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిజామాబాద్ జిల్లాలో రైల్వే అండర్​పాస్ కింద నిలిచిన వరదలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. పోలీసులు ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు

Buy Now on CodeCanyon