Jayaho Bharat Art Competition in Vijayawada: జయహో భారత్ ఆర్ట్ పేరుతో విజయవాడలో నిర్వహించిన చిత్రలేఖనం పోటీలు ఆకట్టుకున్నాయి. ఒకటో తరగతి నుంచి పీజీ వరకు సుమారు 1200 మంది విద్యార్థులు పోటీలో పాల్గొని భారతదేశ సంస్కృతి, సంప్రదాయలపై చిత్రాలు గీసి అబ్బురపరిచారు.
