HCL Team Meeting With Minister Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తన కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు హెచ్‌సీఎల్ సన్నాహాలు చేస్తోంది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో భేటీ అయిన హెచ్‌సీఎల్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శివశంకర్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శివప్రసాద్‌లు మరో 15 వేల ఉద్యోగాల కల్పనకు సుముఖత వ్యక్తం చేశారు.