Surprise Me!

జాతీయ స్థాయిలో సత్తాచాటిన తెలుగు విద్యార్థులు

2024-08-22 12 Dailymotion

NATIONAL INTEGRATION CAMP 2024 : భిన్న సంస్కృతులు, సంప్రదాయాల సమ్మేళనం మన దేశం. ఈ గొప్పతనాన్ని నేటితరాలు అనుసరించాలని ఏటా జాతీయ స్థాయిలో ఇంటిగ్రేటెడ్‌ క్యాంప్‌ నిర్వహిస్తారు. కళాశాల స్థాయిలో వివిధ అంశాల్లో ప్రతిభ కనబరిచిన ఔత్సాహిక విద్యార్థులను ఎంపిక చేసి ఆయా ప్రాంతాల గొప్పదనం తెలిజేసేలా చేస్తారు. ఈసారి ఆ వినూత్న కార్యక్రమం కర్ణాటక రాష్ట్రం వేదికగా జరిగింది. ఇందులో తెలుగు విద్యార్థులు పాల్గొని సత్తాచాటారు.

Buy Now on CodeCanyon