AP CM Chandrababu Consoles Atchutapuram SEZ Victims: ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులు ధైర్యంగా ఉండాలని, ఎంత ఖర్చయినా రక్షించుకుంటాని సీఎం చంద్రబాబు భరోసానిచ్చారు. అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులను విశాఖలోని మెడికవర్ ఆస్పత్రిలో చంద్రబాబు పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. అనంతరం బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
