Surprise Me!

ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం - కుర్చీలోనే గర్భిణి ప్రసవం

2024-08-23 1 Dailymotion

Woman Gives Birth on Chair : సిబ్బంది నిర్లక్ష్యంతో కుర్చీలోనే గర్భిణి ప్రసవించిన ఘటన నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. తెల్లవారుజామున పురిటి నొప్పులు వచ్చి శిశువుకు జన్మనిచ్చింది. గమనించిన సిబ్బంది ఆమెను వార్డులోకి తీసుకెళ్లి చికిత్స అందించారు. జిల్లా అదనపు కలెక్టర్‌ పూర్ణచందర్ ఆస్పత్రికి చెరుకుని ఘటనపై విచారణ చేపట్టారు.<br />

Buy Now on CodeCanyon