Surprise Me!

హీరో నాగార్జునకు షాక్ - ఎన్​ కన్వెన్షన్ కూల్చివేత

2024-08-24 2 Dailymotion

Madhapur N Convention Demolished by HYDRA : సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను హైడ్రా బృందం కూల్చివేస్తోంది. మాదాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య కన్వెన్షన్‌ కూల్చివేతను అధికారులు చేపట్టారు. తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. మూడున్నర ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్‌ను నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో శనివారం కూల్చివేతలు చేపట్టారు.

Buy Now on CodeCanyon