Surprise Me!

ఉత్తమ నగరంగా అమరావతి నిలుస్తుంది: మంత్రి నారాయణ

2024-08-24 1 Dailymotion

Cridai South Con 2024 event in Krishna District: ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా అమరావతి నిలుస్తుందని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా కంకిపాడు ఆయనా కన్వెన్షన్ సెంటర్లో క్రిడాయ్ సౌత్ కాన్ 2024 కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా నారాయణ హాజరయ్యారు. రాష్ట్రంలో నిర్మాణ రంగం గత ఐదేళ్లలో చాలా ఇబ్బందులు పడిందని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ వ్యాఖ్యానించారు.

Buy Now on CodeCanyon