కాంగ్రెస్ ప్రభుత్వం హీరో నాగార్జునను 100కోట్లు డిమాండ్ చేసిందని, ఇవ్వకపోవడంతో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేసారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఎ పాల్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆధారాలతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టు పాల్ స్పష్టం చేస్తున్నారు. <br />Prajashanti Party leader KA Paul has made sensational comments that the Congress government demanded 100 crores from hero Nagarjuna and when it was not given, the N Convention Center was demolished. Paul makes it clear that he is making these comments with evidence. <br /><br /> ~CA.43~CR.236~ED.234~HT.286~