Minister Narayana Review on Tirupati Urban Development: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే పరిశ్రమలు రావాలని మంత్రి నారాయణ అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుపతి నగరపాలక సంస్థ, పట్టణాభివృద్థిపై తుడా కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరుపతి నగరవాసులకు తాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.