Surprise Me!

ఇదేంటి - ఈ ఇంటి మీద హెలికాప్టర్​ దిగిందా? - ఆ ఇంటి వాటర్​ ట్యాంక్​పైకి కారెక్కిందా!

2024-08-27 3 Dailymotion

Attractive Water Tanks in Sangareddy : శాస్త్ర సాంకేతికంగా ఏదైనా ఒక వస్తువు కనిపెట్టాలన్నా, కొత్త ఆవిష్కరణలు చేయాలన్నా తప్పని సరిగా ఇన్నోవేషన్‌గా ఆలోచించాలి. లేదా శాస్త్రవేత్తలు అయి ఉండాలి. ప్రస్తుతం ఉన్న సమాజంలో కొంత మంది చదువులేని రైతులు, తాపీ మేస్త్రీలు వినూత్న ఆవిష్కరణలకు తెర తీస్తున్నారు. వీరి నుంచి ఉద్భవిస్తున్న ఆవిష్కరణలకు ప్రతి ఒక్కరూ ఆకర్షితులు కావాల్సిందే. ఇంటి మీదికి కారెక్కిందా, పొరపాటున హెలికాఫ్టర్‌ వచ్చి దిగిందా అనే నిధంగా వీరి ఆవిష్కరణలు ఉన్నాయి.

Buy Now on CodeCanyon