Surprise Me!

చుట్టూ చీకటైనా విద్యార్థులకు వెలుగు దారి చూపారు - పాఠాలు బోధిస్తూ ఆదర్శంగా నిలిచారు

2024-08-27 1 Dailymotion

Blind Teachers Inspire Students : విధికి సలామని తామెప్పుడూ తలవంచలేదు. కళ్లు లేవని కలత చెందలేదు. తాము చూడలేని లోకాన్ని తమవైపే చూసేలా నిటారుగా నిలబడ్డారు. అంధులం కాదు, అందరివాళ్లం కావాలని ముందుకు సాగారు. అలా అహర్నిశలు కృషి చేసి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. చూపులేకున్నా విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Buy Now on CodeCanyon