హీరో నాగార్జున తెలంగాణ ప్రభుత్వంపైన స్వీట్ రివెంజ్ తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కొంత మంది సినీ ప్రముఖులతో నాగార్జున రహస్య సమావేశం నిర్వహించారు. చిత్ర పరిశ్రమను ఏపీకి తరలించే కీలక చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. <br />Is Hero Nagarjuna preparing to take sweet revenge on the Telangana government? Nagarjuna held a secret meeting with some film personalities. It seems that important discussions are going on to move the film industry to AP. <br /><br /> ~CA.43~CR.236~ED.234~HT.286~