Surprise Me!

'గంజాయి, బ్లేడ్​ బ్యాచ్​ల బారి నుంచి కాపాడండి'

2024-08-29 0 Dailymotion

Ganjai And Blade Batch in JNNURM Colony in Vijayawada City : ఎక్కడ గంజాయి దొరికినా ఆంధ్రప్రదేశ్‌ పేరే వినిపిస్తోంది. ఆ చెడ్డపేరును తొలగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. మరోవైపు విజయవాడ నగర శివారు కాలనీ ప్రజలు తమ ఇళ్లలోకి చొరబడి గంజాయి, బ్లేడ్​ బ్యాచ్​లు కలకలం రేపుతున్నాయని వాపోతున్నారు.

Buy Now on CodeCanyon