People Suffer Due to Damaged Bridge in Jangareddygudem : ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన వంతెన ఇప్పుడు డంపింగ్ యార్డుగా మారిపోయింది. దశాబ్దాలు పాటు సేవలు అందించిన ఈ వంతెనపై నిత్యం ఎన్నో వాహనాలు రాకపోకలు సాగించేవి. ఇప్పుడు వంతెన కూలి ఈ మార్గం మూతపడిపోవడంతో వాహనాదారులు నానా అవస్థలు పడుతున్నారు.