Surprise Me!

ముంబయి నటి వ్యవహారంపై పురోగతి

2024-08-29 9 Dailymotion

Investigation on Mumbai Actress Issue: ముంబయి హీరోయిన్‌ వేధింపుల వ్యవహారంపైప్రభుత్వం స్పందించింది. ఈ నేపథ్యంలో ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే విజయవాడ పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసు బృందాలు ముంబయి వెళ్లే అవకాశాలున్నాయి. ఈ వ్యవహారం పలువులు తీవ్రంగా ఘాటుగా స్పందిస్తున్నారు.

Buy Now on CodeCanyon