Telugu Language Day Celebration in AP: అమ్మ భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని <br />తెలుగు భాషాభిమానులు సూచించారు. రాష్ట్రంలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగు భాష కోసం కృషి చేస్తున్న వారిని గిడుగు రామమూర్తి పురస్కారాలతో సత్కరించారు. తెలుగు గొప్పతనాన్ని చాటే పాటలకు విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.